Keerthi Suresh: తన ప్రేమ కథను వివరించిన కీర్తి సురేష్..! 3 d ago

featured-image

నటి కీర్తి సురేష్ ఇటీవలే తన స్కూల్ ఫ్రెండ్ ఆంటోనీ తిట్టిల్ తో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కీర్తి తన ప్రేమబంధం గురించి వివరించారు. 2010లో ఆంటోనీ తనకు ప్రపోజ్ చేయగా.. 2016 నుంచి వారి బంధం బలపడిందని వెల్లడించారు. ఆంటోనీ తనకు ప్రామిస్ రింగ్ ను బహుమతిగా ఇచ్చాడని.. తాము పెళ్లి చేసుకునేవరకు ఆ రింగ్ ని తీయలేదన్నారు. తాను నటించిన మూవీ లో కూడా ఆ రింగ్ ని గమనించొచ్చని కీర్తి తెలిపారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD